టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళిపై ఆయన మాజీ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలతో వీడియో విడుదల చేశాడు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్ ('Torture' Allegations on Rajamouli) చేస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
...