పేరు మోసిన వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ హీరోయిన్ పోరి మోని(షామ్‌సున్నాహర్) (Bangladeshi actress Shamsunnahar Smriti) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను ఆమె సోషల్ మీడియాలో కోరింది.
...