entertainment

⚡తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు

By VNS

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది

...

Read Full Story