entertainment

⚡సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

By Rudra

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పై పంజాబ్‌ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

...

Read Full Story