entertainment

⚡విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు

By VNS

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుంది.

...

Read Full Story