⚡ఏప్రిల్ 25న వరల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల ముందుకు కన్నప్ప సినిమా
By Hazarath Reddy
మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు