సినిమా

⚡విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా?

By Rudra

యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.

...

Read Full Story