వివాదంపై నటి పవిత్రా లోకేశ్ స్పందించింది. తాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ
నటిస్తున్నానని.. తెలుగులో యాక్టర్ నరేశ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో మంచి స్నేహం ఏర్పడిందని.. ఆయన మంచి మనిషి మాత్రమే కాదని.. ఓ మంచి ఫ్రెండ్ అంటూ పవిత్రా చెప్పుకొచ్చింది
...