టెలివిజన్

⚡గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిన బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌

By Hazarath Reddy

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

...

Read Full Story