By Hazarath Reddy
కమెడియన్ హైపర్ ఆది జబర్దస్త్ తో దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.అయితే ఆయన (Hyper Aadi) ఈమద్య కాలంలో జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో ఈటీవీకి హైపర్ ఆది గుడ్ బై చెప్పేశాడు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి
...