టెలివిజన్

⚡సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ షో మానేశారా

By Hazarath Reddy

లేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోగ్రాం లో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇతర టీం లో ఉండే వారిని రాంప్రసాద్ తీసుకొని స్కిట్ (Auto Ram Prasad Skit) చేయడం జరిగింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి గెస్ట్ గా రావడం జరిగింది.

...

Read Full Story