టెలివిజన్

⚡మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్

By Hazarath Reddy

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బుల్లితెర నటుడు పెర్ల్ వ్ పూరిని (Pearl V Puri Arrested) శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్‌ వ్‌ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ( Rape And Molestation Of A Minor) ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

...

Read Full Story