మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai)లోని ఓ 20 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ (20-stored residential building )లో భారీ అగ్నిప్రమాదం (Huge Fire) సంభవించింది. ఈ బిల్డింగ్‌లోని 18వ ఫ్లోర్లో ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firemen) హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు.
...