india

⚡హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

By VNS

ఆరాంఘర్‌- జూపార్కు ప్లైఓవర్‌ (Aramgarh Flyover)ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్‌ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో పైవంతెనను బల్దియా నిర్మించింది.

...

Read Full Story