విద్య

⚡ సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, చెక్ చేయండి ఇలా..

By Hazarath Reddy

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు (CBSE 10th Result 2021 Declared) మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

...

Read Full Story