india

⚡జూన్ 30న తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల

By Hazarath Reddy

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను (TS SSC Result 2022) విడుద‌ల చేయ‌నున్నారు.

...

Read Full Story