విద్య

⚡తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

By Hazarath Reddy

తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి.

...

Read Full Story