⚡బంగాళాఖాతంలో తుఫాను ప్రభావం: 13 రాష్ట్రాల్లో వర్షాలు
By Hazarath Reddy
ఈశాన్య భారతదేశంతో సహా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా తుఫాను గాలుల ప్రాంతం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే ఏడు రోజులు వర్షాలు కురుస్తాయి.