సమాచారం

⚡ మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా?

By Naresh. VNS

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (DoT) ఆధ్వర్యంలో..”Telecom Analytics for Fraud management and Consumer Protection (TAFCOP)” అనే సరికొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.

...

Read Full Story