సమాచార తస్కరణ నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.
...