ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కవరేజ్ కోసం తప్పనిసరి వేతన పరిమితిని (Wage Ceiling) నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 కు పెంచుతూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై వ్యక్తమవుతున్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
...