సమాచారం

⚡తెలంగాణలో మూడు రోజల పాటు భారీ వర్షాలు

By Hazarath Reddy

తెలంగాణలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy rains likely in Telangana) ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా మారిందని పేర్కొంది.

...

Read Full Story