india

⚡ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ లగేజీ బుకింగ్ సదుపాయం ప్రారంభం

By Team Latestly

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు ఇకపై అదనపు వ్యక్తిగత లగేజీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పార్సెల్ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

...

Read Full Story