సమాచారం

⚡రేపటి నుంచి మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి..

By Hazarath Reddy

కరోనావైరస్ సెకండ్‌ వేవ్‌ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్‌ రైల్వే (Indian Railways to restore some cancelled spl trains) ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది.

...

Read Full Story