సమాచారం

⚡రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్

By Hazarath Reddy

రైల్వే ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్తను అందించింది. ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

...

Read Full Story