సమాచారం

⚡ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త..! లక్షవరకు విత్ డ్రా చేసుకోవచ్చు

By Naresh. VNS

ఈపీఎఫ్‌వో (EPFO) అకౌంట్ హోల్డర్లకు శుభవార్త తెలిపింది కేంద్రం. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్‌ఓ సభ్యులు అకౌంట్‌ నుంచి రూ.1లక్ష వరకు విత్‌డ్రా(PF Withdraw) చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది

...

Read Full Story