india

⚡ఆగస్టు 11న ఒకే రోజు రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష

By Hazarath Reddy

పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీల షెడ్యూల్ ఈ రోజు రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది.

...

Read Full Story