india

⚡నీట్ యూజీ-2024 తుది ఫలితాలు వచ్చేశాయి

By Hazarath Reddy

నీట్ యూజీ-2024 తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు నీట్ విడుదల చేసింది

...

Read Full Story