సమాచారం

⚡ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్

By Hazarath Reddy

పాన్ కార్డు (PAN Card) కు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. ఒక‌వేళ మీరు ఇప్ప‌టికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయ‌కుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

...

Read Full Story