⚡వీరుడా అందుకో వందనం, నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి
By Krishna
భారతదేశ స్వాతంత్ర సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలెనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. దేశవ్యాప్తంగా పార్టీలకతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు, విద్యార్ధులు ఆయనకు నివాళులర్పించారు.