సమాచారం

⚡తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక

By Hazarath Reddy

అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains in Telugu States) ఇంకా కొనసాగనున్నాయి. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది

...

Read Full Story