రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో (West Godavari Tanuku) లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (Jagananna Sampoorna Gruha Hakku) ద్వారా ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Mohan Jagan Reddy) అన్నారు.
...