క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2024 ఏడాదికి గాను 11 మంది ఆటగాళ్లతో మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. అయితే, ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ ను కాదని బుమ్రాను సారథిగా ఎంపిక చేయడం గమనార్హం.
...