దొంగతనం ఎందుకు చేశావ్? అని మైనర్ అయిన కుమారుడిని ప్రశ్నించి.. కాస్త మందలించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా కన్నతండ్రి ప్రాణాలు తీసేందుకు పథకం వేశాడు. ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక బాధితుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా .. అందుకు వీల్లేకుండా ఆ గదికి బయట నుంచి తలుపులు బిగించాడు
...