వార్తలు

⚡మూడేళ్ల తర్వాత మొదలైన అమర్నాథ్ యాత్ర, మంచులింగాన్ని దర్శించుకున్న యాత్రికుల బ్యాచ్

By Naresh. VNS

మొదటి బ్యాచ్(First batch) ముక్కంటి సన్నిధికి ప్రయాణం మొదలు పెట్టింది. కశ్మీర్ లోయలో (Kashmir Valley) పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. హిమాలయాల్లో కొలువైన పవిత్ర మంచు శివలింగాన్ని(Shivlinga) దర్శించుకునేందుకు తొలి బ్యాచ్ భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు.

...

Read Full Story