india

⚡గ‌ణేష్ మండ‌పాల్లో మ‌హిళ‌ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వారికి జైలు శిక్ష‌

By VNS

బాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్‌ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్‌లోని బడా గణేష్‌, ఇతర రద్దీగా ఉండే గణేష్‌ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

...

Read Full Story