By Rudra
2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది.
...