వార్తలు

⚡సెక్స్ వీడియోలు చూడలేదని బాలికను చంపేసిన ముగ్గురు బాలలు

By Hazarath Reddy

అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమతో కలిసి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు ఒప్పుకోలేదన్న కోపంతో ముగ్గురు 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్న బాలలు ఆరేళ్ల బాలికను (six-year-old girl) రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అస్సాంలోని నగావ్ జిల్లాలో (Assam’s Nagaon district) జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

...

Read Full Story