ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు (2023 మార్చి 31) లోగా ఆధార్‌తో అనుసంధానించని పాన్‌కార్డులు ఇన్ఆపరేటివ్‌గా నిర్ణయిస్తారు. ఇప్పటి నుంచి మార్చి 31 లోపు పాన్-ఆధార్ కార్డులను (link their PAN and Aadhaar) అనుసంధానించాలని కోరుకునే వారు రూ.1000 ఫీజు చెల్లించాల్సి (Fine)ఉంటుంది.
...