ఈ మందు సంవత్సరానికి రెండుసార్లు ఇంజెక్షన్ ద్వారా వేయించుకుంటే ఎయిడ్స్‌ను అంతం చేయడంలో సహాయపడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు ‘లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ కనుగొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు దీన్ని టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని అధ్యయనం తేలింది
...