ఢిల్లీలో ఎట్టకేలకు మేయర్ ఎన్నికలు జరిగాయి. (Delhi Mayor elections) హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మహేష్ ఖించి (Mahesh Khichi) ఎన్నికయ్యారు. కరోల్ బాగ్‌లోని దేవ్ నగర్ కౌన్సిలర్ అయిన ఆయన 133 ఓట్లు సాధించారు. 130 ఓట్లు దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.
...