వార్తలు

⚡నటుడు, కాంగ్రెస్ నేత రాజ్‌ బబ్బర్‌కు రెండేళ్ల జైలుశిక్ష

By Naresh. VNS

ప్రముఖ కాంగ్రెస్ నేత, నటుడు రాజ్‌ బబ్బర్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది ఉత్తరప్రదేశ్ కోర్టు. 1996 కు సంబంధిన ఓ కేసుకు సంబంధించి రాజ్ బబ్బర్ ను దోషిగా తేల్చింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో రాజ్ బబ్బర్‌కు(Raj Babbar) రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు(UP Court).

...

Read Full Story