india

⚡అధికార పార్టీ పెట్టిన బిర్యానీ తిని 100 మందికి అస్వ‌స్థ‌త‌

By VNS

తమిళనాడులోని మదురై జిల్లాలో (Madhurai) ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులకు సంక్షేమ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు (Biryani) పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినగా, మరి కొందరు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.

...

Read Full Story