india

⚡సొంత సోదరుడితో గదిలోభార్య, చూసి ఆత్మహత్య చేసుకున్న భర్త

By Hazarath Reddy

కట్టుకున్న భార్య తన సొంత సోదరుడితో బెడ్ రూంలో శృంగారంలో ఉండగా అది చూసిన భర్త గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో 35 ఏళ్ల వ్యక్తి తన భార్య తన సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

...

Read Full Story