ఐదు దశాబ్దాల తర్వాత ఇండియన్ గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని (Amar Jawan Jyoti flame) నేషనల్ వార్ మెమోరియల్(National War Memorial) వద్ద విలీనం చేశారు. ఈ మేరకు శుక్రవారం విలీన ప్రక్రియ పూర్తయ్యింది. అయితే అమర్ జవాన్ జ్యోతి (Amar Jawan Jyoti flame)ని కొంతమేర మాత్రమే విలీనం చేసినట్లు తెలుస్తోంది.
...