వార్తలు

⚡తెలంగాణ హీటెక్కనున్న రాజకీయాలు, రెండు రోజుల తేడాతో మోదీ, అమిత్ షా

By VNS

ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు (JP Nadda) తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాల తెలంగాణ టూర్ షెడ్యూల్‌పై క్లారిటీ రాగా.. ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ పై సందిగ్దత నెలకొంది. ఈ నెల 13న రాష్ట్రానికి మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ ఆయన తెలంగాణ టూర్ షెడ్యూల్‌పై స్పష్టత రాలేదు.

...

Read Full Story