ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.రాష్ట్రంలో యువతకు అవకాశాలపై సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు జరిగాయి.
...