వార్తలు

⚡కుక్క మొరిగిందని యజమానిపై ఇనుపరాడ్‌ తో దాడి

By Naresh. VNS

పొరుగింటి కుక్క అతడ్ని చూసి మొరిగింది. చిరాకుపడిన ఆ వ్యక్తి వెంటనే ఇనుప రాడ్‌ను పట్టుకుని వచ్చాడు. ఆ కుక్కపై దాడి చేయబోగా యజమానులతోపాటు పొరుగున ఉన్న వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే కోపాన్ని కంట్రోల్‌ చేసుకోని ధరమ్‌వీర్ దహియా తన చేతిలో ఉన్న రాడ్‌తో కుక్క తలపై కొట్టాడు

...

Read Full Story