వార్తలు

⚡అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం ద్వారా ఇండియన్ నేవీలో 20 శాతం మహిళలను భర్తీ చేసుకునే చాన్స్

By Krishna

ఈ ఏడాది భారత నావికాదళం ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్ స్కీం’లో దాదాపు 20 శాతం మంది మహిళలు ఉంటారని నేవీ అధికారులు మంగళవారం తెలిపారు. ‘అగ్నిపథ:’ రిక్రూట్‌మెంట్ పథకం కింద ఈ ఏడాది సుమారు 3,000 మంది సిబ్బందిని నియమించాలని నేవీ యోచిస్తోంది.

...

Read Full Story