⚡మద్యం పాలసీ కేసులో ట్విస్ట్ .. ఈడీ చరిత్రలో తొలిసారిగా నిందితుడిగా పార్టీ పేరు
By Hazarath Reddy
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Delhi Excise Policy Scam Case)లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.